కూర్మ‌నాథ్ ర‌చనా ప‌ద్ధ‌తి మార్మిక వాస్త‌విక‌త‌. వాస్త‌విక‌త అంటేనే స్థ‌ల‌కాలాలుంటాయి. అందులో మార్పిక‌త అంటే - మ‌న‌కు క‌నిపించే -  విన్పించే ప్ర‌పంచం యొక్క అస‌లు సిస‌లు భ‌యంక‌ర‌మైన న‌గ్న స్వ‌రూపం చిత్రించాలి. అది స‌మకాలీన యుద్ధ‌రంగంలో, అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌ది.. చెప్ప‌క‌పోతే నిద్ర‌ప‌ట్ట‌దు. బ‌తుక‌లేం. చెప్పితే బ‌తుక‌లేం - ఈ నేప‌థ్యంలో - ఈ దుర్భ‌ర ప‌రిస్థితిలో - కూర్మ‌నాథ్ భాష‌, ప‌దాలు, క‌థ‌లు రూపొందాయి. ఇది ఒక్కొక్క‌సారి ఒంట‌రి యాత‌న లాగా ఉంటుంది ... అర‌ణ్యరోద‌నలాగా వుంటుంది.
- అల్లం రాజ‌య్య‌

Write a review

Your Name:


Your Review: Note: HTML is not translated!

Rating: Bad           Good

Enter the code in the box below:

Special Gifting Books

Available for 100 Titles

Customer Service

 10.00 AM - 8.00 PM   |    Call 91 + 6300483715