భ‌విష్య‌త్ భార‌తం - డాక్ట‌ర్ జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ్‌

భార‌త‌దేశంలో ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు డాక్ట‌ర్ జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ్‌ది. రాజ‌నీతిజ్ఞుడిగా, రాజ‌కీయ‌వాదిగా పౌర‌పాల‌న‌లో సంస్క‌ర‌ణ‌ల కోసం రెండున్న‌ర ద‌శాబ్దాలుగా నిర్విరామకృషి చేస్తున్న డాక్ట‌ర్ జేపీ - 1996 నుంచి ప‌ద‌హారేళ్ల‌పాటు ఈనాడు ప‌త్రిక‌లో భ‌విష్య‌త్ భార‌తం పేరుతో రాసిన విలువైన వ్యాసాల‌ను నాలుగు కేట‌గిరీలుగా తాజాగా మార్కెట్లోకి తీసుకువ‌చ్చారు. అవినీతి, ఎన్నికల సంస్క‌ర‌ణ‌లు, స్థానిక ప్ర‌భుత్వాలు, సుప‌రిపాల‌న అనే ఈ నాలుగు పుస్త‌కాలూ విఎమ్ఆర్‌జి బుక్స్ ద్వారా ఆన్‌లైన్ మార్కెట్లోకి విడుద‌ల‌య్యాయి.

డాక్ట‌ర్ జేపీ దార్శ‌నిక‌త‌తో రాసిన ఈ వ్యాసాల‌న్నీ - కాలమాన ప‌రిస్థితుల‌కు అనుగుణంగా వ్య‌వ‌స్థలో రావ‌ల్సిన మార్పుల్ని అర్థం చేసుకోవ‌డానికి, సానుకూల‌మైన ప‌రిష్కారాల‌ను సాధించ‌డానికి కీల‌కంగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అలాగే, అన్నిర‌కాల‌ పోటీ ప‌రీక్ష‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న‌వారికీ మెరుగ్గా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

Write a review

Your Name:


Your Review: Note: HTML is not translated!

Rating: Bad           Good

Enter the code in the box below:

Special Gifting Books

Available for 100 Titles

Customer Service

 10.00 AM - 8.00 PM   |    Call 91 + 6300483715