విద్యార్థుల మ‌దిలో మెదిలే వంద‌లాది సందేహాల‌కు స‌రైన‌ స‌మాధానాలు ఈ స్టూడెంట్ నెంబ‌ర్ 1 పుస్త‌కంలో ల‌భిస్తాయి. ర‌చయిత విశేష్ సైకాల‌జిస్టుగా, కెరియ‌ర్ కౌన్సిల‌ర్‌గా తెలుగు ప్ర‌జ‌ల‌కి సుప‌రిచితులు. ల‌క్ష‌లాదిమంది విద్యార్థులు నిత్యం ఎదుర్కొనే అనేక సందేహాల‌కు విశేష్ ఈ పుస్త‌కంలో మెరుగైన సమాధానాల‌ను అందించారు. ఒక కుటుంబ సంభాష‌ణ‌లా కంటెంట్‌ను తీర్చిదిద్ద‌డం వ‌లన ఈ పుస్త‌కం మ‌రింత సుల‌భంగా చ‌దివిస్తుంది. విద్యార్థులంద‌రి వ‌ద్దా త‌ప్ప‌క వుండాల్సిన పుస్త‌కం.

Write a review

Your Name:


Your Review: Note: HTML is not translated!

Rating: Bad           Good

Enter the code in the box below:

Special Gifting Books

Available for 100 Titles

Customer Service

 10.00 AM - 8.00 PM   |    Call 91 + 6300483715