NOTE: PRE-ORDER BOOK. BOOK RELEASE DATE: 15 MAY 2018. 

'ప‌ద‌వ త‌ర‌గ‌తి త‌రువాత‌?' అనే ఈ పుస్త‌కం గ‌త 19 సంవ‌త్స‌రాలుగా నిరంత‌రాయంగా ప‌బ్లిష్ అవుతూ, కోటిన్న‌ర‌మందికి పైగా విద్యార్థుల‌కు టెంత్ త‌రువాత స‌రైన‌ కెరియ‌ర్ దారి చూపించే దిక్సూచిగా నిల‌బ‌డింది. ఇప్పుడు మైలురాయి లాంటి 20వ ఎడిష‌న్ మార్కెట్లోకి విడుద‌ల‌వుతోంది. ఈ తాజా పుస్త‌కాన్ని ఇవ్వాళ్టి త‌రానికి, అవ‌కాశాలు, అవ‌స‌రాల‌కు అనుగుణంగా తీర్చిదిద్దాం. దాదాపు నాలుగువేల మెటాపేజీల స‌మాచారాన్ని ఒక్క‌చోటికి చేర్చాం. విద్యార్థుల‌కు టెంత్ త‌రువాత ఉప‌యోగ‌ప‌డే అనేక‌ కెరియ‌ర్ అవ‌కాశాల వివ‌రాల్ని స‌మ‌గ్రంగా చేర్చాం. వీటితోపాటు, విద్యార్థుల శారీర‌క‌, మాన‌సిక ప‌రిణ‌తి అంశాలు, సామాజిక స్థితిగ‌తులు, మారుతున్న కాలానికి అనుగుణంగా మార్చుకోవాల్సిన ప‌ద్ధ‌తుల గురించి కూడా విలువైన స‌మాచారం జోడించాం. ఇంకా, త‌ల్లిదండ్రులు, టీచ‌ర్ల కోసం కూడా కొన్ని వ్యాసాలు పొందుప‌రిచాం. మొత్త‌మ్మీద ఒక అత్యంత స‌మ‌గ్ర స‌మాచార ద‌ర్శినిగా ఈ పుస్త‌కానికి కొత్త రూపం తీసుకొచ్చాం. 

- సురేశ్ వెలుగూరి  

Write a review

Your Name:


Your Review: Note: HTML is not translated!

Rating: Bad           Good

Enter the code in the box below:





Special Gifting Books

Available for 100 Titles

Customer Service

 10.00 AM - 8.00 PM   |    Call 91 + 6300483715