యువ‌పాఠ‌కుల‌కు లోహియాను ప‌రిచ‌యం చేయ‌డానికి, లోహియా కృషిని స‌మ‌గ్రంగా అధ్య‌య‌నం చేసేందుకు, ఆయ‌న ఆశ‌యాల బాట‌లో జీవితాల్ని మ‌ల‌చుకునేందుకు కొంద‌రినైనా ఈ ప్ర‌య‌త్నం ప్రేరేపించడానికి ఈ పుస్త‌కం బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

లోహియాను గురించి మాట్లాడుకోకపోతే ... మ‌న‌దేశం లోని కుల నిర్మూల‌న ఉద్య‌మాల చ‌రిత్ర పూర్తి కాదు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే, లోహియా - మ‌న‌దేశంలో వేల సంవ‌త్స‌రాలుగా సాగుతున్న కుల‌నిర్మూల‌న ఉద్య‌మాల ఆచ‌ర‌ణాత్మ‌క సారాంశంగా క‌నిపిస్తారు. గాంధీ నుంచి పెరియార్‌, అంబేద్క‌ర్‌ల వ‌ర‌కూ విభిన్న మార్గాలుగా సాగిన కుల‌నిర్మూల‌నా పోరాటానికి లోహియా వార‌ధిగా అగుపిస్తారు. అన్ని పంథాల స‌మ‌న్వయాన్ని మ‌నం లోహియా ఆలోచ‌న‌ల్లో చూడ‌వ‌చ్చు.- ర‌మ‌ణ‌మూర్తి, పుస్త‌క ర‌చ‌యిత‌.

Write a review

Your Name:


Your Review: Note: HTML is not translated!

Rating: Bad           Good

Enter the code in the box below:

Special Gifting Books

Available for 100 Titles

Customer Service

 10.00 AM - 8.00 PM   |    Call (040) 65572593