Sale
ఎక్స్ లెన్స్ సాధించండి

ఎక్స్ లెన్స్ సాధించండి

Product Code: EXCEL
Availability: 1
₹130 ₹117
Qty:  

ఆశించిన ఫలితాలు సాధిస్తూ జీవితాన్ని అద్భుతంగా మలుచుకోండి.


ఈ సృష్టిలో జన్మించిన ప్రతి వ్యక్తిలోను అద్భుతమైన శక్తి ఉంది. నిద్రాణమైన ఆ శక్తిని గుర్తించి మనిషి జీవితకార్యంపై కేంద్రీకరిస్తే జీవితాన్ని అర్ధవంతంగా, అమూల్యంగా, అద్వితీయంగా తీర్చిదిద్దుకోవచ్చు. వ్యక్తిలోని ఆ శక్తి వ్యక్తిగత ఉన్నతికి, సమాజ శ్రేష్ఠతకు పునాది. మీలో ఉన్న ఆ అద్భుతశక్తిని జీవిత ప్రాధాన్యాలపై కేంద్రీకరించి ఆశించిన ఫలితాలు సాధించటానికి ఈ పుస్తకం సహాయపడుతుంది.

ఈ పుస్తకం ఉపయోగాలు :
+ మీ గురించి మీరు అర్థంచేసుకోవడానికి,
+ మీరు కోరుకున్న నిజమైన ఫలితాలు తెలుసుకోవడానికి,
+ మీ అంతర్గత నమ్మకాలు మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో గుర్తించడానికి,
+ మీ మానసికస్థితులను మీరు అర్థం చేసుకోడానికి,
+ మీపై మీరు ప్రేమ పెంచుకోడానికి, ఉన్నత స్వీయభావన ఏరప్రరచుకోడానికి,
+ మీ లక్ష్యాలను శాస్త్రీయంగా నిర్దేశించుకోడానికి,
+ లక్ష్యాలదిశలో ప్రయాణాన్ని, ప్రతి క్షణాన్ని ఆనందించడానికి,
+ తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పాదకత సాధించడానికి,
+ శ్రేష్ఠత (ఎక్స్‌లెన్స్‌) సాధించే క్రమంలో జీవననైపుణ్యాలు, ఉన్నత ఆలోచనలు, అర్థవంతమైన అలవాట్లు నిర్మించుకోడానికి ఈ పుస్తకం ఎంతగానో తోడ్పడుతుంది.

ఈ పుస్తకంతో పాటు "ప్రత్యేక శిక్షణాదీపిక" ఉచితం,

Write a review

Your Name:


Your Review: Note: HTML is not translated!

Rating: Bad           Good

Enter the code in the box below:





Special Gifting Books

Available for 100 Titles

Customer Service

 10.00 AM - 8.00 PM   |    Call (040) 65572593