వాత్సాయ‌న కామ‌సూత్రాలు

Product Code: VATS
Availability: 5
₹25
Qty:  

వాత్సాయ‌న కామ‌సూత్రాలను ఒక బూతు పుస్త‌కంగా చూడ‌డం ఫ్యాషన్‌గా మారింది. కానీ, ప్ర‌కృతికీ, మాన‌వుడికీ మ‌ధ్య ఒక గొప్ప బంధాన్ని సృష్టిర‌హ‌స్యం రూపంలో వివ‌రిస్తూ వాత్సాయ‌నుడు ఈ కామ‌సూత్రాల‌ను ర‌చించాడు. వాత్సాయ‌నుడి కామ‌సూత్రాలు వివ‌రిస్తూ గ‌తంలో అనేక పుస్త‌కాలొచ్చాయి. ఈ పుస్త‌కం కూడా అందుకు కొన‌సాగింపే. అయితే, పాకెట్ బుక్ రూపంలో రావ‌డం, కంటెంట్ క్లుప్తంగా వున్నా విలువ‌లో వాసి త‌గ్గ‌క‌పోవ‌డం ఈ పుస్త‌కం ప్ర‌త్యేక‌త‌.

Write a review

Your Name:


Your Review: Note: HTML is not translated!

Rating: Bad           Good

Enter the code in the box below:

Special Gifting Books

Available for 100 Titles

Customer Service

 10.00 AM - 8.00 PM   |    Call (040) 65572593