Sale
సత్యం శివం సుందరం

సత్యం శివం సుందరం

Brand: Telugu Sahitya Sourabham
Product Code: SATY
Availability: In Stock
₹130 ₹115
Qty:  

సత్యంగారు ఇంజనీరు. కథకి ఎలా టంకం వేయాలో, ఏయే లక్షణాలను సమీకరిస్తే కథవుతుందో, దాన్ని ఏయే పాళ్ళలో రంగరించాలో చదువును బట్టి, అనుభవాన్ని బట్టి ఆకళించుకున్నారు. ‘సత్యం శివం సుందరం’ అనే ఈ పుస్తకంలో ఇరవై ఆరు కథలు వున్నాయి. ఈ కథలన్నింటికీ అందమైన చట్రం వుంది. ఇతివృత్తంలో వైవిధ్యం వుంది. చెప్పడంలో తనదైన ఒడుపు వుంది. చెయ్యి తిరిగిన సాక్ష్యం ఉంది. ఈ కథల్లో కొత్త లోకంలో, కొత్త విషయాలున్నాయి. చాలా కథలని సత్యంగారు సూచనగా వదిలేస్తారు. అది మంచి కథ లక్షణం. గొప్ప కథలకి చుక్కాని, కథలో కొత్తదనాన్ని, కొత్త ఆలోచననీ, కొత్త ఒడుపునీ, కొత్త నేపథ్యాన్నీ, ఎప్పటికప్పుడు అన్వేషిస్తూ తనకి తెలిసిన ప్రపంచంలోనించి పాఠకుడికి తెలియాల్సిన కోణాన్ని ఆవిష్కరించే రచయిత సత్యం మందపాటి.

 

Write a review

Your Name:


Your Review: Note: HTML is not translated!

Rating: Bad           Good

Enter the code in the box below:





Special Gifting Books

Available for 100 Titles

Customer Service

 10.00 AM - 8.00 PM   |    Call (040) 65572593