Sale
స్టార్ట‌ప్‌కి ఎలా సిద్ధం కావాలి?

స్టార్ట‌ప్‌కి ఎలా సిద్ధం కావాలి?

Brand: VMRG International
Product Code: ST001
Availability: Out Of Stock
₹80 ₹60
Qty:  

 స్టార్ట‌ప్ ప్రారంభించాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చి ,ముందుకు ఎలా అడుగులు వేయాల‌ని ఆలోచిస్తున్న‌వారికి ఇది స‌రైన దారి చూపే దిక్సూచి.

తెలుగులో స్టార్ట‌ప్ మేనేజ్‌మెంట్ అంశాల‌పై వంద‌లాది అంశాల‌తో స‌మ‌గ్ర‌మైన స‌మాచార పుస్త‌కం మీ స్టార్ట‌ప్‌ను గెలిపించండిని అందించిన ప్ర‌ముఖ ర‌చ‌యిత, మేనేజ్‌మెంట్ నిపుణులు సురేశ్ వెలుగూరి … ఈ చిన్న పుస్త‌కాన్ని కూడా అంతే విలువ‌తో మ‌న‌కందించారు. స్టార్ట‌ప్ ప్రారంభించే స‌మ‌యంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, ఎలా సిద్ధం కావాలో స‌వివ‌రంగా సూచించిన ఈ పుస్త‌కం స్టార్ట‌ప్ మేనేజ‌ర్లంద‌రి వ‌ద్దా వుండితీరాల్సిన పుస్త‌కం. ఎంబిఎ వంటి ప్రొఫెష‌న‌ల్ కోర్సుల విద్యార్థుల‌కు కూడా ఈ పుస్త‌కం కీల‌కంగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

Write a review

Your Name:


Your Review: Note: HTML is not translated!

Rating: Bad           Good

Enter the code in the box below:





Special Gifting Books

Available for 100 Titles

Customer Service

 10.00 AM - 8.00 PM   |    Call (040) 65572593