Sale
రోటిప‌చ్చ‌ళ్లు

రోటిప‌చ్చ‌ళ్లు

Product Code: RR
Availability: 97
₹150 ₹125
Qty:  

Author : Vasireddy Venugopal

 

ది వంటల పుస్తకం కాదు. ఒక జ్ఞాపకాల పుస్తకం. చదువుతున్న కొద్దీ.. అనేక తీపి గుర్తుల రోటిరుచుల రూపంలో మన మనసును తాకుతుంటాయి. ఈ పుస్తకంలో కొన్ని రోటి పచ్చళ్లు ఎలా చేసుకోవాలో వున్నాయి. ఇది సర్వసమగ్రం కాదు. ఒక్క దోసకాయ పచ్చడినే కనీసం పాతిక రకాలుగా చేసుకోవచ్చు. దేని రుచి దానిదే. కలిపే పదార్ధాలను బట్టి ఏ పద్ధతిలో, ఎప్పుడు కలిపాం అనే దానిని బట్టి, నూరే చేతిని బట్టి రుచి మారుతుంటుంది. ఒకే పచ్చడి రిపీట్ అయినట్టు పాఠకులకు అనిపించవచ్చు. కానీ దేని రుచి దానిదే.
Cooking is a combination of Art and Science అని నేను గట్టిగా నమ్ముతాను. ఇది ప్రారంభం మాత్రమే. ఈ పుస్తకాన్ని సుసంపన్నం చేసే సర్వహక్కులు పాఠకుల రోట్లో వున్నాయి. మరిన్ని రోటిపచ్చళ్లను పాఠకులు జోడించవచ్చు.

- వాసిరెడ్డి వేణుగోపాల్

Write a review

Your Name:


Your Review: Note: HTML is not translated!

Rating: Bad           Good

Enter the code in the box below:





Special Gifting Books

Available for 100 Titles

Customer Service

 10.00 AM - 8.00 PM   |    Call (040) 65572593