Sale
తెలుగువారి కురియ‌న్

తెలుగువారి కురియ‌న్

Product Code: TELU
Availability: In Stock
₹100 ₹75
Qty:  

Author : Vasireddy Venugopal

 

సౌశీల్యం, సుహృద్భావం, స్నేహశీలత, పరస్పర సహకారం, సామాన్య ప్రజానీకం పట్ల అపార ప్రేమాభిమానం లాంటి సుగుణాలు అన్నింటినీ పోతపోస్తే మూర్తీభవించే శిల్పం వాసిరెడ్డి హనుమంతరావు.

వేలాదిమంది బ్యాంకింగ్‌ ఉద్యోగుల సంక్షేమంకోసం వారు చేసిన పోరాటాలు, వ్యక్తిగత త్యాగాలు అలాంటివి. మూడున్నర దశాబ్దాల పైచిలుకు ఉద్యమాన్ని శ్వాసించి, శాసించిన పోరాటయోధుడు హనుమంతరావు. పదవీ విరమణ తర్వాత సహకార ఉద్యమంలో ఆయన సాగించిన అవిశ్రాంత పోరు అసమాన్యం. ఆయన జీవిత ప్రస్థానం నేటి తరానికి స్ఫూర్తిదాయకం, ఆదర్శప్రాయం.

Write a review

Your Name:


Your Review: Note: HTML is not translated!

Rating: Bad           Good

Enter the code in the box below:





Special Gifting Books

Available for 100 Titles

Customer Service

 10.00 AM - 8.00 PM   |    Call (040) 65572593