Sale
శ‌బ్ద ర‌త్నాక‌రం

శ‌బ్ద ర‌త్నాక‌రం

Brand: Emesco
Product Code: LEA002
Availability: Out Of Stock
₹500 ₹440
Qty:  

Author: బి. సీతారామాచార్యులు

శ‌బ్ద‌ర‌త్నాకరం పుస్త‌కం తెలుగువారి ఆస్తిగా చెప్పుకోవ‌చ్చు. తెలుగు కావ్యభాషను అర్థం చేసుకోవడంలో చక్కగా ఉపయోగపడడంతోపాటు, ఆయాకవుల ప్రయోగాలను కూడా ఇచ్చిన ఈ నిఘంటువు చాలా ఉపయోగకరమైనది. 104 గ్రంథాల నుండి అనేక ప్రయోగాలు చూపిన బహుజనపల్లి సీతారామాచార్యులు గారి పాండిత్యం ఈ పుస్త‌కం ప్ర‌తి పేజీలోనూ క‌నిపిస్తాయి. గ‌త వందేళ్ల కాలంలో తెలుగు భాష‌లోకి వ‌చ్చి చేరిన  సుమారు 5000 పదాలను ఈ నిఘంటువుకు జ‌త చేశారు. నిఘంటువుల‌ను ఉపయోగించేవారంద‌రి వ‌ద్ద తప్ప‌క వుండాల్సిన పుస్త‌కం శ‌బ్ద‌ర‌త్నాక‌రం.

Write a review

Your Name:


Your Review: Note: HTML is not translated!

Rating: Bad           Good

Enter the code in the box below:





Special Gifting Books

Available for 100 Titles

Customer Service

 10.00 AM - 8.00 PM   |    Call (040) 65572593